సిట్ విచారణ కు హాజరయిన నటుడు నందు…

54
actor nandu attend to sit enquiry
actor nandu attend to sit enquiry

డ్రగ్స్ కేసులో యువ నటుడు నందు సిట్ విచారణ కు హాజరయ్యారు. ఇవాల్టితో మొదటి విడత ముగిసింది విచారణలో లాస్ట్ పర్సన్ నందు. మొదట్లో నాకు నోటీసులు రాలేదని నా బ్లడ్ శాంపుల్స్ చెక్ చేసుకోవచ్చంటూ అధికారుల తీరుపైనే విమర్శలు చేశాడు. మీడియాలో కథనాలపైనా ఆగ్రహం వ్యక్తం చేశాడు. నోటీసులే రాలేదని ఇలాంటి వార్తల వల్ల జీవితం నాశనం అయ్యిందంటూ వీరావేశం ప్రదర్శించాడు. కేవలం సాక్షిగానే ప్రశ్నిస్తున్నామని నిందితుడుగా కాదని విచారణకు రావాల్సిందే అని సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు.