‘ఆనందో బ్రహ్మ’ ట్రైలర్…

45
Anando Brahma Theatrical Trailer Released
Anando Brahma Theatrical Trailer Released

తాప్సి హీరీయిన్ గా శ్రీనివాస్ రెడ్డి, వెన్నెలకిషోర్, షకలక శంకర్ కీలక పాత్రలు పోషిస్తూ నటించిన తాజా హార్రర్‌ కామెడీ చిత్రం’ఆనందో బ్రహ్మ’. ఈ చిత్రం ట్రైలర్ ని బుదవారం విడుదల చేశారు. ‘ తాతా..తాతా..నిద్ర రావట్లేదు ఒక కథ చెప్పవా..’ అంటూ ఒక చిన్న పిల్ల మాటలతో మొదలైన ఈట్రైలర్ లో కొన్నికామెడీ సన్నివేశాలు చూపించారు. ‘భయానికి నవ్వుంటె భయం’ కాప్షన్ తో వస్తున్న ఈచిత్రం కు మహి.వీ.రాఘవ దర్శకత్వం వహించగా విజయ్ చిల్ల , శశిదేవిరెడ్డి నిర్మాతలుగా వ్యవహరించారు.