‘‘అర్జున్ రెడ్డి’’ మూవీ రివ్యూ…

55
arjun reddy movie released
arjun reddy movie released

నటీనటులు: విజయ్ దేవరకొండ,షాలిని,రాహుల్ రామకృష్ణ,కాంచన, కమల్ కామరాజు,సంజయ్ స్వరూప్

మ్యూజిక్: రథన్

నిర్మాత: ప్రణయ్ రెడ్డి వంగ

రచన,దర్శకత్వం: సందీప్ రెడ్డి వంగ

రిలీజ్ డేట్: ఆగస్ట్ 25,2017

టీజర్ తోనే సంచలనం సృష్టించిన ‘‘అర్జున్ రెడ్డి’’ మూవీ రెగ్యులర్ తెలుగు సినిమాలో వస్తున్న లవ్ స్టోరీలా కాకుండా ట్రెండీ గా తీసి డేర్ చేశాడు. డైరెక్టర్ క్లారిటీకి విజయ్ దేవరకొండ 100 కు 150 శాతం న్యాయం చేశాడు. అర్జున్ రెడ్డి అనే అగ్రెస్సివ్ క్యారెక్టర్ లో విజయ్ జీవించేశాడు.

ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే ‘‘అర్జున్ రెడ్డి’’ ది పాత స్టోరియే. కాలేజ్ లో సీనియర్ అయిన అర్జున్..కొత్తగ చేరిన ప్రీతిని తొలిచూపులోనే ప్రేమిస్తాడు.తర్వాత ప్రీతి కూడ అర్జున్ కు పడిపోతుంది.ఇద్దరు గాఢంగా ప్రేమించుకుంటారు కానీ అర్జున్ ది వేరే కులం అని ప్రీతి తండ్రి పెళ్లికి ఒప్పుకోడు బాగా దిస్సపాయింట్ అయిన అర్జున్ డ్రగ్స్ కు బానిస అవుతాడు. ఈ గ్యాప్ లో హిరోయిన్ కి బలవంతంగా పెళ్లి చేస్తారు. తర్వాత అర్జున్ పరిస్థితి ఏంటి? వీళ్లిద్దరి జీవితాల్లో ఎలాంటి సమస్యలొచ్చాయి.? తర్వాత కలుసుకున్నారా లేదా అనేది మిగతా కథ..

రేటింగ్ : 2/5