కమల్ హాసన్ పై వివాదాస్పద వ్యాక్యాలు చేసిన బిజేపి ఎంపి

39
BJP MP Twites against to hero kamal hassan
BJP MP Twites against to hero kamal hassan

బిజేపి ఎంపి సుబ్రమణ్య స్వామీ ట్విట్టర్ లో వివాదాస్పద వ్యాక్యలతో వార్తల్లోకెక్కారు. హీరో కమల్ హాసన్ రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నాడన వార్తలు ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. కమల్ హాసన్ రాజకీయాలలో తన రంగు కాషాయం కాదు అని చెప్పిన విషయాన్ని ఉద్దేశిస్తూ “ఇడియట్ కమల్ సిపియం లో చేరుతున్నట్లు విన్నాను” అని అంటూ చేసిన ట్విట్ తో కమల్ అభిమానుల్లో ఆగ్రహాన్ని రేకెత్తించింది.