మీ ఫేస్ బుక్ ఖాతాకి నామినీ ఎవరు?

40
facebook introduced nominee feature
facebook introduced nominee feature

సోషల్ మీడియా అంటే టక్కున గుర్తొచ్చేది ఏంటంటే ఫేస్ బుక్ అనే చెప్తారు. ఇంటర్ నెట్ వినియోగం ఎక్కువ అయ్యాక ప్రపంచ వ్యాప్తంగా ప్రతి మనిషి నిత్యావసరాల కన్నా ఫేస్బుక్ ఎక్కువగా ఐపోయింది. ఏ వయస్సు వారైన సరే ఇట్టే ఈ ఫేస్బుక్ ప్రపంచంలో చేరిపోతున్నారు. నిత్యం ఎదో ఒక కొత్త ఫీచర్స్ తో ఫేస్బుక్ ప్రతి రోజు యూజర్స్ ని ఆకట్టుకుంటుంది. ఇప్పుడు సరి కొత్తగా ఒక వ్యక్తీ మరణం తరువాత అతడి ఫేస్ బుక్ ఖాతాను వాడుకునేలా నామినీ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. బ్యాంక్ ఖాతా వల్లే ఇందులో కూడా నామినీ ని పెట్టుకోవచ్చు. “యువర్ లెగసి కాంటాక్ట్ ” అనే ఫీచర్ ద్వారా తమ ఖాతాకి నామినీగా కుటుంబ సభ్యులు లేదా స్నేహితులను లెగసీ కాంటాక్ట్ లో వారి ఫేస్ బుక్ ఐడి ఇవ్వాల్సి ఉంటుంది.