చక్రి తమ్ముడి స్వర మాయాజాలం

508

తెలంగాణ స్వర స్వర్ణం చక్రి లేని లోటును అయన తమ్ముడు మహిత్ నారాయణ తీరుస్తున్నట్లు అనిపిస్తుంది .నేనోరకం పాటలతో అయన టాక్ అఫ్ ది టౌన్ గా మారిపోయాడు. చక్రికున్న ప్రధాన బలం మెలోడీ. అయనలాగే మహిత్ కూడా మంచి పాటలు ఇచ్చాడు. ముఖ్యంగా పిడికెడు నడుము ,చూడకుండా పాటలు చాల బాగున్నాయి. ఇంకెందుకు ఆలస్యం …. మీరు కూడా వినండి