తేడా సింగ్ బాలయ్య పై రాజమౌళి హాట్ కామెంట్స్

80
SS Rajamouli hot comments on Balayya paisa vasool movie
SS Rajamouli hot comments on Balayya paisa vasool movie
    ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజు విడుదలైన బాలయ్య కొత్త సినిమా ” పైసా వసూల్ ” పై ప్రేక్షకుల నుంచి కొత్త కొత్త కామెంట్స్ వస్తున్నాయి.

    గౌతమీపుత్ర శాతకర్ణి తరువాత నందమూరి బాలక్రిష్ణ , పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం పైసా వసూల్. ఈ సినిమా లో బాలయ్య తన అభిమానులకి తేడా సింగ్ అనే వెరైటీ పాత్రలో కనువిందు చేసాడు. తన నటనతో , డ్యాన్స్ లతో, డైలాగ్ లతో అభిమానులను ఉర్రూతలూగించాడు. జంగిల్ బుక్ సినిమా నేను చూడాలే… కాని దానిలో పులి నాలాగే ఉంటుందటా అని చెప్పే డైలాగ్ , మేరా నామ్ తేడా.. ‘తేడా సింగ్’.. ధిమాక్ తోడా.. చాలా తేడా, గొడవల్లో గోల్డ్ మెడల్ కొట్టినోడ్ని మళ్లీ టోర్నమెంట్‌లు పెట్టొద్దంటూ మాస్ ఆడియన్స్‌తో విజిల్ వేయిస్తున్నాడు. ఈ సినిమా పై పాజిటివ్ టాక్ రావడంతో థియోటర్ లో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. సినిమా లో బాలయ్య నటనను చూసిన పలువురు సిని ప్రముఖులు బాలయ్యకు అభినందనలు తెలిపారు. అలాగే రాజమౌళి తనదైన శైలీ లో “కోకోకోలా పెప్సీ — బాలయ్య సెక్సీ” అంటూ హాట్ హాట్ కామెంట్స్ చెయ్యడంతో బాలయ్య అభిమానులు పండగ చేసుకుంటున్నారు.